Telangana Exit Polls Survey 2018 : Lagadapati May Give Post Poll Survey To Favour Of TRS | Oneindia

2018-12-08 2,046

Former MP Lagadapati Rajagopal Survey on Telangana Assembly Elections on friday evening. He predicts Mahakutami win in Telangana Assembly elections.
#LagadapatiRajagopal
#TelanganaexitPollsSurvey2018
#telanganaelections2018
#pollingpercentage
#mahakutami
#trs
#Congress
#Alliance

ఉత్కంఠ భ‌రితంగా మారిన తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల పై ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఫ‌లితాల పై అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అన్ని స‌ర్వేల‌కు విరుద్దంగా ల‌గ‌డ‌పాటి చెబుతున్న ఫ‌లితాల విశ్లేష‌ణ‌లో అనేక లోపాలు ఉన్నాయ‌ని టిఆర్‌య‌స్ నేత‌లు చెబుతున్నారు.